(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.267. అధ్యాయః 267
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జాజలిచరిత్రకథనారంభః॥ 1॥
ధార్మికంమన్యేన జాజలినా ఖేచరకృతావజ్ఞయా తులాధారసమీపగమనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-267-0x(6285)(75917)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
తులాధారస్య వాక్యాని ధర్మే జాజలినా సహ॥ 12-267-1(75918)
వనే వనచరః కశ్చిజ్జాజలిర్నామ వై ద్విజః।
సాగరోద్దేశమాగంయ తపస్తేపే మహాతపాః॥ 12-267-2(75919)
నియతో నియతాహారశ్చీరాజినజటాధరః।
మలపంకధరో ధీమాన్బహూన్వర్షగణాన్మునిః॥ 12-267-3(75920)
స కదాచిన్మహాతేజా జలవాసో మహీపతే।
చచార లోకాన్విప్రర్షిః ప్రేక్షమాణో మనోజవః॥ 12-267-4(75921)
స చింతయామాస మునిర్జలమధ్యే కదాచన।
విప్రేక్ష్య సాగరాంతాం వై మహీం సవనకాననాం॥ 12-267-5(75922)
న మయా సదృశోఽస్తీహ లోకే స్థావరజంగమే।
అప్సు వైహాయసం గచ్ఛేన్మయా యోఽన్యః సహేతి వై॥ 12-267-6(75923)
స దృశ్యమానో రక్షోభిర్జలమధ్యే చ భారత।
ఆస్ఫోటయత్తదాఽఽకాశే ధర్మః ప్రాప్తో మయేతి వై॥ 12-267-7(75924)
అబ్రువంశ్చ పిశాచాస్తం నైవం త్వం వక్తుమర్హసి।
తులాధారో వణిగ్ధర్మా వారాణస్యాం మహాయశాః।
సోఽప్యేవం నార్హతే వక్తుం యథా త్వం ద్విజసత్తమ॥ 12-267-8(75925)
ఇత్యుక్తో జాజలిర్భూతైః ప్రత్యువాచ మహాతపాః।
పశ్యేయం తమహం ప్రాజ్ఞం తులాధారం యశస్వినం॥ 12-267-9(75926)
ఇతి బ్రువాణం తమృషిం రక్షాంస్యుత్థాయ సాగరాత్।
అబ్రువన్గచ్ఛ పంథానమాస్థాయేమం ద్విజోత్తం॥ 12-267-10(75927)
ఇత్యుక్తో జాజలిర్భూతైర్జగామ విమనాస్తదా।
వారాణస్యాం తులాధారం సమాసాద్యాబ్రవీదిదం॥ 12-267-11(75928)
యుధిష్ఠిర ఉవాచ। 12-267-12x(6286)
కిం కృతం దుష్కరం తాత కర్మ జాజలినా పురా।
యేన సిద్ధిం పరాం ప్రాప్తస్తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 12-267-12(75929)
భీష్మ ఉవాచ। 12-267-13x(6287)
అతీవ తపసా యుక్తో ఘోరేణ స బభూవ హ।
నద్యుపస్పర్శనపరః సాయంప్రాతర్మహాతపాః॥ 12-267-13(75930)
అగ్నీన్పరిచరన్సంయక్స్వాధ్యాయపరమో ద్విజః।
వానప్రస్థ విధానజ్ఞో జాజలిర్జ్వలితః శ్రియా॥ 12-267-14(75931)
వనే తపస్యతిష్ఠత్స న చాధర్మమవైక్షత।
వర్షాస్వాకాశశాయీ చ హేమంతే జలసంశ్రయః॥ 12-267-15(75932)
వాతాతపసహో గ్రీష్మే న చాధర్మమవిందత।
దుఃఖశయ్యాశ్చ వివిధా భూమౌ చ పరివర్తనం॥ 12-267-16(75933)
తతః కదాచిత్స మునిర్వర్షాస్వాకాశమాస్థితః।
అంతరిక్షాజ్జలం మూర్ధ్నాం ప్రత్యగృహ్ణాన్ముహుర్ముహుః॥ 12-267-17(75934)
ఆప్లుతస్య జటాః క్లిన్నా బభూవుర్గ్రథితాః ప్రభో।
అరణ్యగమనాన్నిత్యం మలినోఽమలసంయుతః॥ 12-267-18(75935)
స కదాచిన్నిరాహారో వాయుభక్షో మహాతపాః।
తస్థౌ కాష్ఠవదవ్యగ్రో న చచాల చ కర్హిచిత్॥ 12-267-19(75936)
తస్య స్మ స్థాణుభూతస్య నిర్విచేష్టస్య భారత।
కులింగశకునౌ రాజన్నీడం శిరసి చక్రతుః॥ 12-267-20(75937)
స తౌ దయావాన్బ్రహ్మర్షిరుపప్రైక్షత దంపతీ।
కుర్వాణౌ నీడకం తత్ర జటాసు తృణతంతుభిః॥ 12-267-21(75938)
యదా న స చలత్యేవ స్థాణుభూతో మహాతపాః।
తతస్తౌ సుఖవిశ్వస్తౌ సుఖం తత్రోషతుస్తదా॥ 12-267-22(75939)
అతీతాస్వథ వర్షాసు శరత్కాల ఉపస్థితే।
ప్రాజాపత్యేన విధినా విశ్వాసాత్కామమోహితౌ॥ 12-267-23(75940)
తత్రోత్పాదయతాం రాజఞ్శిరస్యండాని ఖేచరౌ।
తాన్యబుధ్యత తేజస్వీ స విప్రః సంశితవ్రతః॥ 12-267-24(75941)
బుద్ధ్వా చ స మహాతేజా న చచాల చ జాజలిః।
ధర్మే కృతమనా నిత్యం నాధర్మం స త్వరోచయత్॥ 12-267-25(75942)
అహన్యహని చాగత్య తతస్తౌ తస్య మూర్ధని।
ఆశ్వాసితౌ నివసతః సంప్రహృష్టౌ తదా విభౌ॥ 12-267-26(75943)
అండేభ్యస్త్వథ పుష్టేభ్యః ప్రాజాయంత శకుంతకాః।
వ్యవర్ధంత చ తత్రైవ న చాకంపత జాజలిః॥ 12-267-27(75944)
స రక్షమాణస్త్వణ్·డాని కులింగానాం ధృతవ్రతః।
తథైవ తస్థౌ ధర్మాత్మా నిర్విచేష్టః సమాహితః॥ 12-267-28(75945)
తతస్తు కాలే రాజేంద్ర బభూవుస్తేఽథ పక్షిణః।
బుబుధే తాంస్తు స మునిర్జాతపక్షాన్కులింగకాన్॥ 12-267-29(75946)
తతః కదాచిత్తాంస్తత్ర పశ్యన్పక్షీన్యతవ్రతః।
బభూవ పరమప్రీతస్తదా మతిమతాం వరః॥ 12-267-30(75947)
తథా తానభిసంవృద్ధాందృష్ట్వా చైవాప్తవాన్ముదం।
శకునౌ నిర్భయౌ తత్ర ఊషతుశ్చాత్మజైః సహ॥ 12-267-31(75948)
జాతపక్షాంశ్చ సోఽపశ్యదుడ్డీనాన్పునరాగతాన్।
సాయంసాయం ద్విజాన్విప్రో న చాకంపత జాజలిః॥ 12-267-32(75949)
కదాచిత్పునరభ్యేత్య పునర్గచ్ఛంతి సంతతం।
త్యక్తా మాతాపితృభ్యాం తే నచాకంపత జాజలిః॥ 12-267-33(75950)
తథా తే దివసం చాపి గత్వా సాయం పునర్నృప।
ఉపావర్తంత తత్రైవ నివాసార్థం శకుంతకాః॥ 12-267-34(75951)
కదాచిద్దివసాన్పంచ సముత్పత్య విహగమాః।
షష్ఠేఽహని సమాజగ్ముర్న చాకంపత జాజలిః॥ 12-267-35(75952)
క్రమేణ చ పునః సర్వే దివసాన్సుబహూనథ।
నోపావర్తంత శకునా జాతపక్షాశ్చ తే యదా॥ 12-267-36(75953)
కదాచిన్మాసమాత్రేణ సముత్పత్య విహంగమాః।
నైవాగచ్ఛంస్తతో రాజన్ప్రాతిష్ఠత స జాజలిః॥ 12-267-37(75954)
తతస్తేషు ప్రలీనేషు జాజలిర్జాతవిస్మయః।
సిద్ధోస్మీతి మతిం చక్రే తతస్తం మాన ఆవిశత్॥ 12-267-38(75955)
స తథా నిర్గతాందృష్ట్వా శకుంతాన్నియతవ్రతః।
సంభావితాత్మా సంభావ్య భృశం ప్రీతస్తదాఽభవత్॥ 12-267-39(75956)
స నద్యాం సముపస్పృశ్య తర్పయిత్వా హుతాశనం।
ఉదయంతమథాదిత్యమభ్యాగచ్ఛన్మహాతపాః॥ 12-267-40(75957)
సంభావ్య చటకాన్మూర్ధ్ని జాజలిర్జపతాంవరః।
ఆస్ఫోటయత్తథాఽఽకాశే ధర్మః ప్రాప్తో మయేతి వై॥ 12-267-41(75958)
అథాంతరిక్షే వాగాసీత్తాం చ శుశ్రావ జాజలిః।
ధర్మేణ న సమస్త్వం వై తులాధారస్య జాజలే॥ 12-267-42(75959)
వారాణస్యాం మహాప్రాజ్ఞస్తులాధారః ప్రతిష్ఠితః।
సోఽప్యేవం నార్హతే వక్తుం యథా త్వం భాషసే ద్విజ॥ 12-267-43(75960)
సోమర్షవశమాపన్నస్తులాధారదిదృక్షయా।
పృథివీమచరద్రాజన్యత్రసాయంగృహో మునిః॥ 12-267-44(75961)
కాలేన మహతాఽగచ్ఛత్స తు వారాణసీం పురీం।
విక్రీణంతం చ పణ్యాని తులాధారం దదర్శ సః॥ 12-267-45(75962)
సోఽపి దృష్ట్వైవ తం విప్రమాయాంతం భాండజీవనః।
సముత్థాయ సుసంహృష్టః స్వాగతేనాభ్యపూజయత్॥ 12-267-46(75963)
తులాధార ఉవాచ। 12-267-47x(6288)
ఆయానేవాసి విదితో మమ బ్రహ్మన్న సంశయః।
బ్రవీమి యత్తు వచనం తచ్ఛృణుష్వ ద్విజోత్తమ॥ 12-267-47(75964)
సాగరానూపమాశ్రిత్య తపస్తప్తం త్వయా మహత్।
న చ ధర్మస్య సంజ్ఞాం త్వం పురా వేత్థ కథంచన॥ 12-267-48(75965)
తతః సిద్ధస్య తపసా తవ విప్ర శకుంతకాః।
క్షిప్రం శిరస్యజాయంత తే చ సంభావితాస్త్వయా॥ 12-267-49(75966)
జాతపక్షా యదా తే చ గతా సంచరితుం తతః।
మన్యమానస్తతో ధర్మం చటకప్రభవం ద్విజ।
ఖే వాచాం త్వమథాశ్రౌషీర్మాం ప్రతి ద్విజసత్తమ॥ 12-267-50(75967)
అమర్షవశమాపన్నస్తతః ప్రాప్తో భవానిహ।
కరవాణి ప్రియం కిం తే తద్బ్రూహి ద్విజసత్తమ॥ ॥ 12-267-51(75968)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సప్తషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 267॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-267-1 జాంజలినా సహేతి డ. థ. పాఠః। తులాధారవాక్యాని ధర్మే ప్రమాణత్వేనోదాహరంతీత్యర్థః॥ 12-267-4 ప్రేక్షమాణో మహాజలమితి ధ. పాఠః॥ 12-267-5 జలధ్యే మహీం విప్రేక్ష్య తపోబలాద్దూరదర్శనాదిసిద్ధిం ప్రాప్యేత్యర్థః॥ 12-267-6 వైహాయసమాకాశమతం గ్రహనక్షత్రాది గచ్ఛేత్ అవగచ్ఛేత్। మయా సహ గచ్ఛేశః సోఽన్యః కోస్తతి యోజ్యం॥ 12-267-13 ఉపస్పశంనరతః స్రామాచమనరతః॥ 12-267-14 స్త్రియా వేదవిద్యయా॥ 12-267-18 అమలసంయుతః నిష్పాపః॥ 12-267-21 ఉపప్రైక్షతోపేక్షాంచక్రే। న వారితవానిత్యర్థః॥ 12-267-23 ప్రాజాపత్యేన గర్భాధానవిధినా॥ 12-267-29 తే శకుంతకాః పక్షిణః పక్షవంతో బభూవుః॥ 12-267-30 పక్షీన్। ఆర్షో మత్వర్థీయ ఇః॥ 12-267-32 ద్విజాన్ శకుంతాన్॥ 12-267-38 ప్రలీనేషు ప్రడీనేషు। మానో గర్వః॥ 12-267-41 సంభావ్య వర్ధయిత్వా। ఆస్ఫోటయద్వాహుశబ్దమకరోత్॥ 12-267-46 భాండం మూలవణిగ్ధనం తేన జీవనం యస్య॥ 12-267-47 ఆయానాగచ్ఛన్। ఆగతేనాసి విదిత ఇతి థ. పాఠః॥ 12-267-48 సాగరానూపం సాగరసమీపస్థం సజలం ప్రదేశం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.